ఆలయ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కి వినతి

ఆలయ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కి వినతి

NLG: హాలియాలోని శ్రీశ్రీశ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలోని ఇబ్బందులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఆలయ కమిటీ సభ్యులు గురువారం వినతిపత్రం అందజేశారు. దేవాలయ ట్రస్ట్ డీడ్ పేరుతో, ఎమ్మార్వో ప్రోసీడింగ్స్ తప్పుడు కాగితాలతో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇబ్బందులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.