శ్రీ బాల రాముని విగ్రహ ప్రతిష్టకు లక్ష విరాళం

శ్రీ బాల రాముని విగ్రహ ప్రతిష్టకు లక్ష విరాళం

VZM: విజయనగరం, స్థానిక పూల్ బాగ్ లో ఫిబ్రవరి 18, 19, 20 తేదీల్లో జరిగే శ్రీ బాల రాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ మేరకు విగ్రహ ప్రతిష్ట నిమిత్తం జనసేన నాయకులు గురాన అయ్యలు, రాధిక దంపతులు శ్రీ అయోధ్య బాలక్ రామ మందిర్ ట్రస్ట్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావుకు శనివారం రూ.లక్ష విరాళం అందజేశారు.