'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నాం'
KMR: బిక్కనూర్ మండలంలోని ఇసన్న పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు , ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నామని, పంచాయతీ కార్యదర్శి సుమేధ చెప్పారు. సోమవారం గ్రామంలో ఇందిరమ్మ పథకం ద్వారా, ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారుడి ఇంటిని, స్థానిక సర్పంచ్ మేకల రాములుతో కలిసి ఆమె ప్రారంభించారు.