కడప విమానాశ్రయానికి రూ. 606 కోట్లు నిధులు
కడప విమానాశ్రయ అభివృద్ధికి ఇప్పటివరకు రూ. 606 కోట్ల ఖర్చు చేసినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ స్పష్టం చేశారు. ఎంపీ మేడా రఘునాథరెడ్డి ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ.. 2024–25 సంవత్సరంలో ఉడాన్ పథకంలో భాగంగా ఈ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.