భద్రాచలంలో రేపు ఉచితంగా శానిటరీ ప్యాడ్ల పంపిణీ

భద్రాచలంలో రేపు ఉచితంగా శానిటరీ ప్యాడ్ల పంపిణీ

BDK: ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో రేపు ఉదయం 7:30 గంటలకు భద్రాచలం గర్ల్స్ హైస్కూల్‌లో విద్యార్థినులకు ఉచితంగా బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేయనున్నారు. ఎంఈవో టీ. రమ, సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్. భద్ర, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యావరణానికి హాని చేయని నాప్కిన్లపై బాలికలకు అవగాహన కల్పించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.