కడప మేయర్ వైసీపీ కైవసం
AP: కడప మేయర్ సీటు వైసీపీ కైవసం చేసుకుంది. కడప మేయర్‌గా పాక సురేష్ ఎన్నికయ్యారు. ఆయనను వైసీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 47వ వార్డు కార్పొరేటర్‌గా ఉన్న పాక సురేష్.. 4వ మేయర్‌గా నియమితులయ్యారు.