'దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి'

'దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి'

NDL: మిడుతూరు మండలం చింతలపల్లికి చెందిన రైతు సంఘం రామకృష్ణుడుపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని సీపీఎం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం నంది కోట్కూరులోని పార్టీ కార్యాలయంలో ప్రజాసంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు.  ఇంటి ముందు వేసిన సిమెంట్ బేడ్డు పగలగొట్టడంతో ఆయన భార్య ప్రశ్నించగా వారిపై దాడి చేయడం దారుణమన్నారు.