ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

NLR: వలేటివారిపాలెం మండలం చుండి AP మోడల్ జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బుధవారం ప్రిన్సిపల్ వెంకటేశ్వర్ తెలిపారు. SSC మార్కుల ఆధారంగా ప్రవేశాలు ఉండగా, ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 6న సర్టిఫికెట్ పరిశీలన నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.