నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ఏసీపీ శ్రీనివాస్
★ దర్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
★ సీనియర్ నేతలను వదులుకుని KCR తప్పు చేశారు: కల్వకుంట్ల కవిత
★ నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు అన్ని మూసివేసిన అధికారులు