'TTD ఛైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలి'

'TTD ఛైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలి'

ప్రకాశం: TTD ఛైర్మన్ బీ.ఆర్ నాయుడు వ్యవహార శైలిపై కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. స్థానిక వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పాప పరిహార పూజలు నిర్వహించారు.