VIDEO: రాజంపేట కార్యాలయంలో హాజరైన హర్షవీణ

VIDEO: రాజంపేట కార్యాలయంలో హాజరైన హర్షవీణ

అన్నమయ్య: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన కేసులో ఇసుకపట్ల హర్షవీణ రాజంపేట ఎస్‌డీపీవో కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆమెతో పాటు లాయర్ సాయికృష్ణ అజాద్ కూడా హాజరయ్యారు. ఆరోపణలు అసత్యమని, నిజాలు బయటపడతాయని తెలిపారు. ఏఎస్పీ మనోజ్ రామనాథన్ హెగ్డే విచారణ కొనసాగుతోందని తెలిపారు.