VIDEO: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ELR: ద్వారకా తిరుమల(M) సూర్యచంద్రరావుపేటలో ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ద్వారకా తిరుమలలోని ఓ స్వీట్ షాప్‌లో పనిచేస్తున్న మీసాల జగదీష్(25) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. షాపు నుంచి భీమడోలుకు బైక్‌పై వెళ్తుండగా ఘటన స్థలం వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న TVS XLను తప్పించే క్రమంలో రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.