డోన్‌లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు

డోన్‌లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు

NDL: డోన్‌లో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నధర్మవరం మన్నె సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ ఆశయాలను గుర్తుచేశారు. ప్రజల సేవే లక్ష్యమని తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.