'బుక్స్ చదవడం వల్ల మేధస్సు పెరుగుతుంది'

'బుక్స్ చదవడం వల్ల మేధస్సు పెరుగుతుంది'

ప్రకాశం: ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 58వ గ్రంథాలయ వారోత్సవాలను శుక్రవారం కలెక్టర్ రాజాబాబు ప్రారంభించారు. పుస్తకాలు చదవడం వల్ల మేధస్సు పెరుగుతుందని ఆయన గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా సమయాన్ని మొబైల్ ఫోన్లలో వృధా చేస్తున్నారని, విద్యార్థులు గ్రంథాలయాల్లో లభించే పుస్తకాలను చదివి తమ మేధస్సును పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు.