VIDEO: శ్రీరామచంద్రస్వామిని శేష వాహన సేవ

VIDEO: శ్రీరామచంద్రస్వామిని శేష వాహన సేవ

KNR: ఇల్లందకుంట మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేష వాహన సేవ భక్తి పారవశ్యంతో జరిగింది. ప్రత్యేక అలంకరణలతో స్వామివారిని శేష వాహనంపై వంశీధరచార్యులు పూజలు నిర్వహించారు. అనంతరం మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లగా భక్తులు భారీగా పాల్గొని శ్రీరామ నామస్మరణ చేశారు. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.