'పంట నష్టాన్ని అంచనా వేయాలి'

KMR: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు లింబూర్ గ్రామంలోని రైతుల పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సోయాబీన్, పెసలు, కందిపప్పు, మినుములు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏఈవో గజానంద్‌కు రైతుల పంట నష్టం వివరాలను ఎకరం కూడా వదలకుండా నమోదు చేయాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.