'కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలి'

ప్రకాశం: ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే ఈ కొనుగోలు కేంద్రాల లక్ష్యమన్నారు.