KKR అభిమానులకు గుడ్ న్యూస్
IPL-2026 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ ఆశలు పెట్టుకున్న శ్రీలంక పేసర్ మతీషా పతిరానా జట్టుకు అందుబాటులోకి రానున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో గాయపడిన పతిరానా, ప్రస్తుతం కోలుకుని ఫిట్‌నెస్ సాధించాడు. ఏప్రిల్ 2న ఈడెన్ గార్డెన్స్‌లో SRHతో జరగనున్న KKR మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని సమాచారం. వేలంలో అతడిని రూ.18 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.