VIDEO: నేడు మార్కాపురం రానున్న ప్రముఖ సింగర్లు

VIDEO: నేడు మార్కాపురం రానున్న ప్రముఖ సింగర్లు

మార్కాపురం జిల్లా శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి వివిధ పార్టీలకు చెందిన విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టీడీపీ తరఫున నిర్వహిస్తున్న విద్యుత్ ప్రభపై జబర్దస్త్ ఆర్టిస్టులు, ప్రముఖ సింగర్లు పాల్గొంటున్నట్లు రాకెట్ రాఘవ, సమీరా భరద్వాజ్ తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు.