పశువుల ఆసుపత్రి లేక నష్టపోతున్న పాడి రైతులు
E.G: గోకవరం మండలంలో తిరుమలాయపాలెం, గంగంపాలెం, ఠాకూర్ పాలెం, జగన్నాధపురం, సూది కొండ గ్రామాలలో పశువుల ఆసుపత్రి లేక రైతు ఆర్థికంగా నష్టపోతున్నారు. వ్యవసాయం పశుపార్షణపై ఈ ప్రాంత ప్రజలు తమ ఆవులకు గేదెలకు మేకలకు గాలికుంటు నత్తల వ్యాధులు సోకినప్పుడు సకాలంలో వైద్యం అందక మూగజీవులు చనిపోవడం తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు.