ఇజ్రాయిల్ చేస్తున్న దాడులు ఆపాలి

ఇజ్రాయిల్ చేస్తున్న దాడులు ఆపాలి

AKP: గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను ఇస్కఫ్ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరావు తీవ్రంగా ఖండించారు. మంగళవారం అనకాపల్లి పట్టణం వై.విజయకుమార్ మీటింగ్ హాల్లో ఇస్కఫ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతప్రభుత్వం మౌనం వీడి విదేశీ వాలంటీర్ల విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం దాడిలో మృతి చెందిన వారికీ రెండు నిమిషాలు మౌనం పాటించారు.