'రేవంత్ పాలనలో గ్రామాలు మురికి కూపాలు'

'రేవంత్ పాలనలో గ్రామాలు మురికి కూపాలు'

SRD: సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాలు మురికి కూపాలుగా మారాయని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఖేడ్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఇవాళ ఆయన మాట్లాడారు. గతంలో కేసీఆర్ హయాంలో గ్రామాలు మెరిశాయని గుర్తు చేశారు.  మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా నాయకులు గీతా రెడ్డి, విజయ రెడ్డి పాల్గొన్నారు.