మిత్రదేశాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం

మిత్రదేశాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం

మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బ్రిటన్, ఫ్రాన్స్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు సాయం చేయటం లేదని ధ్వజమెత్తారు. ఇజ్రాయెల్ వైపు వెళ్లే US యుద్ధ విమానాలకు ఫ్రాన్స్ అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఫ్రాన్స్ చర్యలను తాము గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు.