'రక్తదాన శిబిరం విజయవంతం చేయండి'
TPT: పోలీసులు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని నేడు నాయుడుపేట పట్టణంలో జరగనున్న రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని స్థానిక ఎస్సై కె.నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చికిత్స పొందుతున్న వారికి దాతలు స్వచ్ఛందంగా ఇచ్చిన రక్తం ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు.