VIDEO: బాలుడికి ఎమ్మెల్యే బీవీ అభినందనలు
KRNL: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీలో దెవందిన్నే విద్యార్థి నవనీత్ తనలాగే మాట్లాడారని MLA బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. సీఎం, మంత్రి లోకేశ్ బాలల అసెంబ్లీ సమావేశాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారని కొనియాడారు. ఈ మేరకు విద్యార్థిని సత్కరించారు.