నీలకంఠేశ్వర ఆలయంలో కవిత పూజలు

నీలకంఠేశ్వర ఆలయంలో కవిత పూజలు

NZB: జిల్లాలోని నీలకంఠేశ్వర ఆలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఆమె స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.