కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్ నాయకులు

కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్ నాయకులు

BDK:  బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు పిలుపు మేరకు జిల్లాలోని రహదారులు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ నాయకులు, కార్యకర్తలు ఇల్లందు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఈరోజు ముట్టడించారు. ఈ సందర్భంగా దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ.. వాహనాల మీద టాక్స్ లు పెంచి డబ్బులు గుంజుతున్న ప్రభుత్వం రోడ్లను మరమ్మత్తులు చేయటంలో విఫలమైందన్నారు.