'నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు'
ప్రకాశం: హనుమంతునిపాడు ఎస్సై మాధవరావు మంగళవారం వాహనాల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక వేములపాడు రోడ్డు వద్ద నిబంధనలు పాటించని వాహనదారులకు చలానాలు విధించారు. ఎస్సై మాట్లాడుతూ.. డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి ఇస్యురెన్స్, ఉండాలని అలాగే హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని స్పష్టం చేశారు. నిబంధనలు అత్రిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.