సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

AP: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా రూపు రేఖలు మార్చే అవకాశం కలెక్టర్లకు ఉందన్నారు. ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులని తెలిపారు. ప్రభుత్వ విధానాలను సక్రమంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లదే అని పేర్కొన్నారు. అలాగే, కొత్తగా వచ్చిన కలెక్టర్లకు అభినందనలు తెలిపారు. పాత కలెక్టర్లు తమ పనితీరును నిరూపించుకోవాలని సూచించారు.