రెండో స్థానంలో నిలిచిన జిల్లా

రెండో స్థానంలో నిలిచిన జిల్లా

VZM: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లాలో ఎక్కువ రూఫ్‌టాప్‌లు ఏర్పాటు చేసి రెండో స్థానంలో నిలిచి జిల్లాకు పీఎం సూర్యఘర్ ఇన్సెంటివ్ అవార్డు దక్కింది. ఈ మేరకు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి విద్యుత్ శాఖ ఎస్ఈ ఎం.లక్ష్మణరావును అభినందించారు. రానున్న రోజుల్లో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది వినియోగదారులకు పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించాలన్నారు.