సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మైనార్టీ సెల్ నాయకులు

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మైనార్టీ సెల్ నాయకులు

కృష్ణా: మచిలీపట్నంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని నియోజకవర్గ టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు శుక్రవారం తెలిపారు. భారతరత్నం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి రోజున ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రూ. 90కోట్లు మంజూరు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు చెప్పారు.