VIDEO: రోడ్డుపై కారు దగ్ధం

VIDEO: రోడ్డుపై కారు దగ్ధం

TG: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఇన్నోవా కారు.. డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. దీంతో కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగి.. పూర్తిగా కాలిపోయింది. కారులో ప్రయాణిస్తున్న 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.