ఘనంగా KCR జన్మదిన వేడుకలు..

ఘనంగా KCR జన్మదిన వేడుకలు..

MDK: తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను టేక్మాల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నేతలు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకోని కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సీఎంగా పది సంవత్సరాల పాలనను, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకున్నారు.