మాజీ ఎమ్మెల్యే సుధీర్‌కు సన్మానం

కడప: ఎర్రగుంట్ల మండలం నిడిజివ్వి గ్రామంలోని జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డా.సుధీర్ రెడ్డి నివాసంలో ఆదివారం ఆయనను వైసీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కార్యదర్శి దండే రవి ప్రకాష్ కలిశారు. తనకి పదవి రావడానికి సహాయ సహకారాలు అందించిన సుధీర్ రెడ్డిని రవిప్రకాష్ ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ..2029లో వైసీపీ పార్టీ గెలుపుకు నా వంతు కృషి చేస్తానన్నారు.