ఉపాధి హామీకి నిధులు పెంచాలి

ELR: ఉంగుటూరు గ్రామంలో ఉపాధి కూలీలు పనిచేసే చెరువుల వద్దకు వెళ్లి సమస్యలను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కూలీల సమస్యల పరిష్కారం కోసం, వేతనాలు పెంచి పని దినాలు పెంచాలని కోరుతూ మే 20 దేశవ్యాప్తంగా ఉపాధి పనులు బంద్ చేయాలని నిర్ణయించామన్నారు.