'పరిశ్రమలలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి'

'పరిశ్రమలలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి'

మహబూబ్ నగర్: జిల్లా వ్యాప్తంగా పరిశ్రమలలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారుల ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలలో ఉన్న భద్రత ప్రమాణాలను పరిశీలించాలని అన్నారు. జిల్లా తనిఖీలు దశలవారీగా నిర్వహించాలని పేర్కొన్నారు.