ఎమ్మెల్యేను సత్కరించిన మత్స్య సహకార సంఘం సభ్యులు

KKD: జగ్గంపేట మండలం గొల్లలకుంట మత్స్య సహకార సంఘం నూతన పాలకవర్గ సంఘ సభ్యులు తిరుమలరాజు, మురళి రాజు ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం మత్స్యకార సంఘం అధ్యక్షుడు బత్తిన రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.