VIDEO: మార్కెట్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

VIDEO: మార్కెట్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

MHBD: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ స్నేహ శబరిష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10 రోజులుగా మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంపై రైతులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ మార్కెట్ అధికారుల తీరుపై ఆరా తీసి, కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.