VIDEO: రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో నిత్య కళ్యాణం

VIDEO: రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో నిత్య కళ్యాణం

SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో నిత్య కళ్యాణం ఘనంగా జరుగుతోంది. ప్రతిరోజు నిత్య కళ్యాణంలో భక్తులు పాల్గొంటున్నారు. ఆలయ విస్తరణలో భాగంగా భీమేశ్వరాలయం ముందు నిత్యాన్నదాన సత్రంపై అంతస్తులో స్వామి కళ్యాణం వేద పండితుల పూజలతో ఘనంగా నిర్వహించారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు కొందరు నిత్య కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.