మహాత్మాగాంధీ యూనివర్సిటీకి అరుదైన గౌరవం

మహాత్మాగాంధీ యూనివర్సిటీకి అరుదైన గౌరవం

NLG: మహాత్మాగాంధీ యూనివర్సిటీకి అరుదైన గౌరవం దక్కింది. MGU నుంచి జారీ చేసే వివిధ కోర్సుల సర్టిఫికెట్లకు ‘నేషనల్‌ అకడమిక్‌ డిపాజిటరీ’ (NAD) స్కీమ్‌లో స్థానం లభించింది. జాతీయ స్థాయిలో సైతం MGU జారీ చేసే సర్టిఫికెట్లను చూసుకునే అవకాశం కలుగుతుంది. దీంతో నకిలీ సర్టిఫికెట్లను గుర్తించవచ్చు అని యూనివర్సిటీ సిబ్బంది వెల్లడించారు.