VIDEO: రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి

VIDEO: రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి

MDCL: కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కీసరలో మాజీ మంత్రి, మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సతీసమేతంగా స్వామివారిని దర్శించికొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. స్వామి వారి కృపతో కార్తీక పౌర్ణమి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉండాలన్నారు.