విశ్వేశ్వర ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట
SRD: నారాయణఖేడ్ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర దేవాలయంలో జరిగిన విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో మల్లన్న గుట్ట ఆశ్రమ పీఠాధిపతి బసవలింగ అవధూత అప్పాజీ పాల్గొన్నారు. ఈ మేరకు అర్చకులు నిర్వాహకులు ఆయనకు ఘనంగా స్వాగతించారు. ఈ మేరకు విశాలాక్షి విశ్వేశ్వర స్వామికి పూజలు చేసి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అదేవిధంగా నాగేష్ షేట్కార్ కూడా హాజరయ్యారు.