ఢిల్లీ వేడుకల్లో పాల్గొన్న బొందలవాడ సర్పంచ్

ఢిల్లీ వేడుకల్లో పాల్గొన్న బొందలవాడ సర్పంచ్

ATP: నార్పల మండలం బొందలవాడ సర్పంచ్ శిరీష ఢిల్లీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 100 సర్పంచ్‌లలో ఆమె 4వ స్థానంలో నిలవడంతో కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు వేడుకల్లో భాగమయ్యారు. మరోవైపు ఈరోజు సాయంత్రం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ చేత అవార్డు అందుకోనున్నారు.