కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్‌లో ‌పెద్దపులి సంచారం

కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్‌లో ‌పెద్దపులి సంచారం

ASF: కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్‌లో పెద్ద పులి సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని అంక్సాపూర్ ప్రజలను అప్రమత్తం చేస్తూ.. మైకుల ద్వారా ప్రచారం చేశారు. ప్రజలు ఎవరూ ఒంటరిగా అడవికి వెళ్లకూడదన్నారు. పశువుల కాపరులు, అడవికి వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని సూచించారు. దీనిపై అధికారులు అటవీ ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు.