అంత అనుభవం ఉన్న సీఎం లేరు: నారా లోకేష్
AP: ఆంధ్రరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన కారణం అనుభవం, సమర్థనాయకత్వం అని మంత్రి లోకేష్ తెలిపారు. సీఎం చంద్రబాబు అంత అనుభవం ఉన్న సీఎం దేశంలో ఎక్కడా లేరు. లీడర్‌షిప్‌కి అనుభవం అవసరం. శంషాబాద్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసింది మన సీఎం' అని కొనియాడారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు చేస్తోంది అని మండిపడ్డారు.