విశాఖ జిల్లా టాప్ న్యూస్ 12PM
➢ విశాఖలో స్పా ముసుగులో వ్యభిచారం.. ఐదుగురు అరెస్ట్
➢ మర్రిపాలెంలో రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
➢ తండ్రి మరణాన్ని దిగమింగుకుంటూ 'పది' పరీక్షకు హాజరైన గాజువాక విద్యార్థిని
➢ పారిశుద్ధ్య కార్మికులు నిర్ణీతసమయానికి హాజరు కాకపోతే చర్యలు: కమిషనర్ కేతన్ గార్గ్