VIDEO: మంత్రి సుభాష్‌పై పిల్లి సూర్య ప్రకాష్ ఆగ్రహం

VIDEO: మంత్రి సుభాష్‌పై పిల్లి సూర్య ప్రకాష్ ఆగ్రహం

కోనసీమ: మంత్రి సుభాష్‌పై వైసీపీ రామచంద్రపురం నియోజకవర్గ కన్వీనర్ పిల్లి సూర్య ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రికి జీవో, మెమోకి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డిపై మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.