CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే దివ్య

CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే దివ్య

KKD: ఆపదలో ఉన్న వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని MLA యనమల దివ్య అన్నారు. గురువారం తేటగుంటలోని టీడీపీ కార్యాలయంలో CMRF చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. తుని, కోటనందూరు, తొండంగి మండలాలతో పాటు తుని టౌన్‌కు చెందిన 28 మంది లబ్ధిదారులకు రూ. 15.56 లక్షల విలువైన చెక్కులను ఆమె పంపిణీ చేశారు.