విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మార్చి 3న సింహాచలంలో దర్శనాలు, ఆర్జితసేవలు రద్దు
➢ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీల్లో పాల్గొన్న ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్
➢ నగరంలో పెరుగుతున్న డ్రగ్స్ కేసులు
➢ రాత్రి వేళలో మంగమారి పేటలో భూకబ్జా ఆరోపణలు