VIDEO: కొల్లూరులో పారిశుద్ధ్య పనులు ప్రారంభం

VIDEO: కొల్లూరులో పారిశుద్ధ్య పనులు ప్రారంభం

BPT: కొల్లూరులో పారిశుద్ధ్య పనులపై పంచాయతీ అధికారులు దృష్టి సారించారు. గురువారం కొల్లూరు నుంచి కేటీ కాలనీ వెళ్లే రహదారి వెంట ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తా చెదరాన్ని తీయించి శుభ్రం చేయిస్తున్నారు. మురుగు నీరు పారుదల లేక దుర్వాసన రావడంతో కాలువలో ఉన్న మురుగును తీయించి అది పారే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.